logo



దేవరకొండతో కేతరీన్ రొమాన్స్

...

హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కేథరీన్ ...టాలీవుడ్ లో అప్పుడప్పుడు "స్పెషల్ గా మెరుస్తోంది . ఈ ఏడాది చార్ట్ ని దాదాపుగా ఫుల్ చేసుకున్నట్టే జనిపిస్తోంది , తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా కోలీవుడ్ లో బిజీ అవుతోంది ఈ అమ్మడు తాజాగా విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం . విజయ్ క్రాంతిమాధవ్ కాంబో ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది ఇందుకు సంబందించిన పనులు పూర్తికావడంతో నటీనటుల ఎంపికలో నిమగ్నమైంది యూనిట్ నేనే రాజు నేనేమంత్రి సినిమా మాదిరిగానే కొత్త ప్రాజెక్టులోనూ కేథరిన్ పాత్ర కీలకంగా వున్నట్లు చెబుతున్నారు . ఈ చిత్రంతో నైనా కేథరిన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందేమో ! అన్నట్టు ఈ ప్రాజెక్టుని కె ఎస్ రామారావు నిర్మిస్తున్నాడు .