logo



కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ..!

...

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేయగా, నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించడం జరిగింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోవాలని, ఎన్ని రికార్ట్స్ బ్రేక్ చేస్తుందో చూడాలని అంత ఆరాటపడుతున్నారు. వారి కోసం మొదటిరోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లను తెలియజేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే షేర్ రూ. 7.61 కోట్ల వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క ఓవర్సీస్ లోను ప్రీమియర్ షోస్ తోనే దాదాపు 3 మిలియన్ల క్రాస్ చేసింది. ఫస్ట్ డే అక్కడ కూడా మంచి కలెక్షన్లే రాబట్టిందని అంటున్నారు.