logo



తాతయ్య బయోపిక్ తీసిన మామయ్యకు అభినందనలు

...

ఎన్టీఆర్ జీవిత ఆధారంగా బయోపిక్ మొదటి భాగం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ చిత్రం అపూర్వ విజయాన్ని అందుకుందని మంత్రి లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు .ఈ సందర్భంగా చిత్రా బృందాన్నికి అభినందనలు తెలిపారు . తాతగారు సామన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగారని లోకేష్ కొనియాడారు టిడిపిని స్థాపించి చరిత్ర సృష్టించారని , తాతయ్య బయోపిక్ తీసిన మామయ్య బాల కృష్ణకు లోకేష్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు .