logo



పారితోషికాన్ని తిరిగిచ్చిన సాయిపల్లవి

...

తెలుగు,తమిళ్ మరియు మలయాళ భాషలలో హీరొయిన్ గా మంచి క్రేజ్ వుంది సాయి పల్లవి . ఏ పాత్ర లో నైనా సహజంగా నటిస్తుంది . తను కథకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది పారితోషికానికి కాదు . "పడి పడి లేచె మనసు " సినిమా ఆశించిన ఫలితం రాకపోవడం తో ఆమె సినిమాకు గాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిగిచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది .