logoటీఆర్ ఎస్ ఎమ్మేల్యేలు చెప్పినట్లుగానే రిజర్వేషన్లు : జీవన్ రెడ్డి

...

పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల పై కోర్టును సాకుగా చూపి ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు , గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికారులు కండువాల్లేని టీఆర్ ఎస్ కార్యకర్తలుగా మారారని విమర్శించారు టీఆర్ ఎస్ ఎమ్మేల్యేలు చెప్పినట్లు గా రిజర్వేషన్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్యేలకు అధికారులు రిజర్వేషన్లను గిఫ్టీ గా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు దళితులు కావల్సిన చోట ఇతరులకు రిజర్వేషన్లు ప్రకటించారున్నారు కరీంనగర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని జీవన్ రెడ్డి అన్నారు .