logo



బెస్ట్ కమెడియన్ అవార్డ్ గెలుచుక్కున్న రోబో శంకర్

...

ధనుష్, సాయిపల్లవి మరియు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలలో బాలాజీ మోహన్ తెరకెక్కించిన చిత్రం మారి 2 . మారికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ పొందింది . ఇందులో కామెడీయన్ గా నటించిన రోబో శంకర్ తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించారు . ఈ నేపథ్యంలో అతనికి ఎంజి ఆర్ శివాజీ అకాడమీ నిర్వహించిన అకాడమీ అవాడ్స్ ఫంక్షన్ లో బెస్ట్ కామెడీయాన్ అవార్డ్ అందించారు నటి నీరాజకి బెస్ట్ యక్ట్రెస్ అవార్డ్ దక్కింది ఇదిలా ఉంటే మరి2 చిత్రం కోసం యువన్ శంకర్ రాజ స్వరపరచిన బాణీలకి మాంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా రౌడీ బేబి అనే సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది.