logo



జక్కన్న కొడుకు పెళ్లి

...

డైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ -పూజల మ్యారేజ్ జైపూర్ వేదికగా డిసెంబరు 30న వివాహం జరిగింది . ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు . బాలీవుడ్ నటి సుష్మితాసేన్ కూడా వివాహానికి హాజరైంది పెళ్లి పీటలపై కార్తికేయ పూజా తలంబ్రాలు పోసుకుతున్న వీడియోను సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసింది సుస్మితాసేన్ పెళ్లి చాలా అందంగా జరిగిందని తలంబ్రాల్లోని ఒక్కో ధాన్యం మీకు దీవెనలు ప్రేమ , ఆనందం , ఆ దేవుడి ఆశీర్వదాలు , సిరిసంపదలు ఇవ్వాలని కోరుకుంటున్న కొత్త దంపతులకు ఇవే శుభాకాంక్షలు ..... ఐ లవ్ యు గాయ్స్ అని రాసుకొచ్చింది .