logoచిత్తూరు కు బయలుదేరిన సిఎం చంద్రబాబు

...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జల్లాకు బయలుదేరి వెళ్లారు జిల్లా పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆరో విడత జన్మభూమి -మా ఊరు కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించనున్నారు అనంతరం వడ్డేపల్లి గ్రామంలో పాదయాత్ర చేసి ప్రభుత్వం పేదలకు నిర్మించిన గృహాలను , ఆపై హర్జికల్చర్ హబ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సును సిఎం ప్రారంభించనున్నారు ఆ తరువాత పోలీస్ హౌస్ ను సందర్శించి రైతులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు