logo



హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్

...

సెలబ్రిటీల విషయాలను తెలుసుకునేందుకు చాలమంది ఆసక్తి చూపుతారు. తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్ జైపూర్ కి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ ని చూసి కొందరు షాకయ్యారు. తారక్ చేతికున్న వాచ్ ధర తెలుసుకొని అవాక్కవుతున్నారు. వాచ్ సాదా సీదా కాదని అంటున్నారు. రిచర్డ్ మిల్ బ్రాండ్ ఆ rm 11-3 మెక్ లారెస్ ఆటోమేటిక్ ఫ్లై బ్యాక్ క్రోనోగ్రాఫ్ వాచ్. మార్కెట్లో దీని ధర రూ.1.5 కోట్ల నుండి రూ. 2.5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కొంతకాలం కిందట రామ్ చరణ్ కూడా లగ్జరీవాచ్ ని ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫిలిప్ నాటి లాస్ బ్రాండ్ వారి రోస్ గోల్డ్ కలర్ వాచ్. దాని ఖరీదు రూ. 80 లక్షల నుండి రూ. 1.5 కోట్ల మధ్యలో ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెల్సిందే! ఎంతైన స్టార్ హీరోలు కదా!