logoకాసేపట్లో మీడియా ముందుకు సిఎం కేసీఆర్ ..!

...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల టూర్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చలపై ఈ సందర్భంగా కేసీఆర్ స్పందించనున్నారు. అలాగే మంత్రుల ప్రమాణస్వీకారంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.