logoరేపు ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాని మోడి

...

ప్రధాని మోడి రేపు ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు . వారణాసి , ఘాజిపూర్ ప్రధాని పర్యటనలో భాగంగా ఆయన వారణాసిలో ఏర్పాటు చేసని 6వ అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇనిస్టిస్త్తుట్ -సౌత్ ఏషియా రీజినల్ సెంటర్ క్యాంపన్ ప్రారంభించి జాతికి అంకితమిస్తారు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ప్రాంతీయ సదస్సుకు హాజరవుతారు .ఘాజిపూర్ పర్యటనలో మహారాజు సుహెల్దేవ్ స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు తరువాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు .