logo



ఆంధ్రలో మరో 15 కరోనా కేసులు

...

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు మరో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు బులెటిన్‌లో తెలిపింది . . కాగా కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 329 కి చేరింది. ఇప్పటి వరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కరోనా కేసులు నమోదు అయ్యాయి.