logo



హైదరాబాద్ లో మొదటి కరోనా కేసు

...

చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) తాజాగా తెలంగాణకు పాకింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ నిర్ధారించింది. అతడు దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ వచ్చిందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది.