logo



సినీ నటుడు మహేశ్ బాబుకు జిఎస్టి ఝలక్ ..!

...

సినీ నటుడు మహేశ్ బాబుకు జిఎస్టి కమిషన్ ఝలక్ ఇచ్చింది. మహేశ్ బాబు 9 ఏళ్లుగా తన ఆదాయానికి తగిన పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్నాడని గుర్తించింది. మొత్తంగా రూ. 73 లక్షలు బకాయిపడ్డట్లు గుర్తించిన జిఎస్టి కమిషనర్ ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను నిన్న ఫ్రిజ్ చేశారు. దీంతో పాటు నగరంలోని యాక్సిస్ బ్యాంకులో ఆయన పేరిట ఉన్న రూ. 43 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు జిఎస్టి కమిషనర్ కార్యలయం ఒక ప్రకటనలో తెలిపింది.