logo



ఈ నెల 18 న ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం

...

ఈనెల 18వతేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. కమిటీ నివేదిక అమలు, తదుపరి చర్యలపై కేబినెట్ భేటీ నిర్ణయాలు తీసుకోనున్నారు.