logo



మంగళగిరి ఎమ్మెల్యే పై కేసు పెట్టిన రైతులు

...

మంగళగిరి ఎమ్యేల్యే కనుబడటంలేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన రైతులు. మంగళగిరి ఎమ్మెల్యే  ఆర్ల రామకృష్ణారెడ్డి  గత వారం రోజులు గా కనిపించడం లేదని రాజధాని రైతులు  పోలీసు లని సాయం కోరారు .  రాజధానిలో నెలకొన్న సమస్యలు చెప్పుకోవడానికి అయన కనిపించంలేదు దాని  ,అయన కోసం ఇంటికి ,మరియు ఆఫీస్ కి వెళ్లిన అయన అక్కడ లేదన్నారు . పోలీస్  మీరు అయన వెతికి మాకు అప్పగించాలని  పోలీస్ తో కంప్లీన్ట్ చేసారు .