logoకొడాలి నాని పై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు

...

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తీసుమల దేవాలయలంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తిరుపతి ఏఎస్పీ ఫిర్యాదు చేశారు . మంత్రి వర్గం నుండి బర్త రఫ్ చేయాలను కోరారు . అన్నీ వర్గాల మానోభావాలను కాపాడుతానని చెప్పి ప్రమాణం చేశారు . తిరుమల ఆలయంపై చాలా సున్నితమైన అంశం అని అన్నారు . ఆలయంలోకి అన్యమతస్తులు రావాలంటే కచ్చితంగా డిక్లరేషన్ అవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తెలియజేశారు . అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రుల భాద్యత సీఎం దే భాద్యత అని అన్నారు .