logo



శ్రీవారిని దర్శించుకున్న దీపిక రణ్ వీర్

...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలివుడ్ సినీ తారలు రణవీర్ ,దీపిక వి ఐ పి దర్శనం లో శ్రీ వారిని దర్శించు కున్నారు ఉత్తర భారతదేశానికి చెందిన వస్త్రాలు దరించారు . ముందుగా ధ్వజ స్తంభానికి నాస్కరించుకుని , అనంతరం గర్బ గుడిలోని శ్రీ వారిని దర్శించుకున్నారు . హుండీలో కానుకలు చెల్లింకి వివాహ మొక్కుబడి బడి చెల్లించాలి . ఆలయ అధికార్లు స్వామి వారి ఇర్థప్రసాలను అంధించారు .