logoచిరుతో ఉన్న ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా..?

...

మెగాస్టార్ చిరంజీవికి పిల్లలంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా తన పిల్లలు, తమ్ముడు, చెల్లెళ్ల పిల్లలతో డ్యాన్యులు చేయిస్తూ సరదాగా గడిపే ఎన్నో వీడియోలు మనం ఇప్పటికే చేశాం. తాజాగా చిరు ఓ చిన్నారితో ఉన్న పిక్ బయటకు వచ్చింది. చిరుతో ఫోటోకు ఫోజిచ్చిన ఆ చిన్నారిని గుర్తు పట్టడం కొంచెం కష్టమే అయిన మెగా అభిమానులకు మాత్రం అది అంత పెద్ద కష్టమేమీ కాదు. ఆ చిన్నారి ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ పిక్ ని చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు.