logoగల్లా జయదేవ్ కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ

...

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు , సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు టాలీవుడ్ లో ఎంట్రీ కానున్నాడు . గల్లా అశోక్ త్వరలో తెలుగు సినిమాల్లోకి రానున్నారు . యువ దర్శకుడు శ్రీ రామ్ అధిత్య ఈ సినిమాని చేస్తున్నారు . అమర్ రాజా మీడియా ఎంటర్న్ మెంట్ బ్యానర్ పై పధ్మవతి గల్లా నిర్మిస్తున్నారు . ఈ నెల 10 తేదీన రామానాయుడు స్టూడియో లో సినిమా ప్రారంభం జరుగునున్నది .