logo



ఐసీస్ కు కొత్త లీడర్ ...లేపేస్తా మంటోన్న ట్రంప్

...

ఐ సీస్ కొత్త లీడర్ గా అబూ ఇబ్రాహీం అల్ హష్మి అల్ ఖురేషిణి ఎంపిక చేసినట్లు సంస్థ సెంట్రల్ మీడియా , అల్ ఫూ ర్కన్ ఫౌండేషన్ అధికారి ప్రతినిధి గురువారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేసిన్ విషయం తెలిసిందే , కొత్త లీడర్ ఒక పండితుడని ,ప్రసిద్ది యోధుడని , యుద్ద వీరుడని మరియు అమెరికా దళాలతో పోరాడుతాడు అధికార ప్రతినిధి అమెరికా కు వార్నింగ్ ఇచ్చాడు. ఏ సందర్భంగా ట్రంప్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు . "" ఐ సీస్ కొత్త చీఫ్ మాకు తెలుసు అంటూ ట్వీట్ చేశాడు .