logo



విడాకులతో విడిపోయిన మనోజ్ దంపతులు

...

ప్రముఖ హీరో మంచు మనోజ్ దంపతులు విడాకులు తీసుకొని విడిపోయారు . ఈ గురువారం అధికారికంగా ప్రకటన చేశాడు . భార్య భర్తు లుగా మా జీవితాలకు ముగింపు పాలికము అని అన్నారు . విడిపోయిన ఒకరి పై ఒకరి గౌరవం ఉంటుంది అన్నారు . ఈ సమయం లో నాకు అండగా నిలిచిన కుటుంబానికి ఋణపడి ఉంటాను . నాకు ఇష్టమైన పని సినిమాల్లో నటించడం .. ఏక నా చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తాను అని తెలిపారు .