logo



తెలంగాణ గవర్నర్ ఢిల్లీ కి పయనం ఎందుకో ?

...

.తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ డిల్లీ బయల్దేరారు . ఈ రోజు మద్యానం 3 గంటలకు ఆమె ప్రదని మోడి తో భేటీ కాన్నున్నారు . మరియు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో ను సమావేశమవుతారు . తెలంగాణ రాష్ట్రం లో నెలుకున్న పరిస్టులపై ఆమె కేంద్ర కు తెల్పే ఆవకాశముంది