logo



నేడు టీ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

...

హైదరబాద్ ;తెలుగుదేశం పార్టీ ఆధీనేత ,ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు .హుజూర్ నగర్ ఉప ఎన్నికపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు .హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోతికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం .దీంతోఇవా ళ్టీ సమావేశంలో హుజూర్ నగర్ టిడిపి అభ్యర్ధిని చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉంది .