logo



ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు....

...

భారత దేశ అత్యంత శక్తివంతమైన ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ .కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జియాలజీ ,ఫిజిక్స్ వంటి విభాగాలలో సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది .ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 48 ఖాళీలని భర్తీ చేయనున్నారు .నోటిఫికేషన్ పూర్తిగా చదవి ఆతరువాత అభ్యర్ధులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి .నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే ..ఉద్యోగాఖాళీలు ;48 పోస్టులవివరాలు ;సీనియర్ ఆఫీసర్ జియాలజీ ;13 .సీనియర్ ఆఫీసర్ జీమోఫిజిక్స్ ;8 .సీనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్ ;13 దరఖాస్తు ప్రారంభం ;08 -09 -2019 చివరి తేదీ ;28 -09 -2019ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ,మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి గమనిక ;28 -09 -2019 [ఈ రోజు మాత్రమే ఆఖరు తేదీ