logo



ఆంధ్రప్రదేశ్ కు అవార్డులపంట

...

దిల్లీ ;జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పండింది .పర్యాటక రంగంలో ఉత్తమ రాష్ట్రంలో ఏపీ ఎంపీ కైంది .ఉత్తమ రైల్వేస్టేషన్ గా విశాఖకు పురస్కారం దక్కింది .ఉత్తమ కాఫీ టేబుల్ బుక్ కేటగిరీలో నూ ఏపీకి ప్రధమస్ధానం లభించింది .దిల్లీలోని విజ్ణాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు .ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఏపీ తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ అవార్డులను అందుకొనున్నారు .