logo



గాంధీ సోలార్ పార్క్ ప్రారంభించిన మోడి

...

ప్రధాని నరేంద్ర మోడి యునైటెడ్ నేషన్స్ కేంద్ర కార్యాలయంలో 50 కిలోవాట్ల గాంధీ సోలార్ పార్క్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ,దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ తదితర ప్రపంచ నేతలు పాల్గొన్నారు .మహాత్మాగాందీ 150 వ జయంతి సందర్బంగా సమకాలీన ప్రపంచంలో మహాత్మాగాందీ ప్రాముఖ్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ చిత్రంతో యునైటెడ్ నేషన్స్ పోస్టేజ్ స్టాంపును విడుదల చేశారు .