logo



రౌడీయిజం ...జగన్ బ్లడ్ లో నే ఉంది ..

...

..ఏపీ మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు ..సిఎం జగన్ పై విమర్శలు గుప్పించారు .మీడియాతో మాటాడ్లిన ఆయన ..జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .అలాగే ..ఆయనపై కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేశారు .సిఎం జగన్ గారి బ్లడ్ లోనే రౌడీయిజం ఉందని విమర్శించారు .విశాఖ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ..కడప ఫ్యాక్షన్ గొడవలు ఇక్కడికి తీసుకురావద్దని తెలిపారు .జగన్ పరిపాలన ..పిచ్చోడి చేతిలో రాయిలో ఉందన్నారు .రాష్ర్టంలో ..ఇన్ని అల్లర్లు ,గొడవలు జరుగుతున్నా ..ఏపీ డీజీపీ సవాంగ్ మాత్రం మోనంగా ఉన్నారని ..జగన్ ను చూసి ..పోలీసులు కూడా రౌడీలుగా తయారవుతున్నారని ఘాటుగా విమర్శలు చేశారు .మజిస్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ..వైసీపీ ప్రభుత్వం ..దొంగతనం అంటగట్టిందని ..ఆ అవమానంతో ,వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు .