logo



ఎల్ ఐసీ పై విశ్వాసం సడలుతోంది ప్రియాంకా గాంధీ

...

భీమా సంస్ద [ఎల్ ఐసీ ]డబ్బును ..దివాళా తీసిన కంపెనీల్లో పెట్లూబడి పెడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు .దీంతో ఆర్‌ఎల్ ఐసీ సంస్దపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు .ట్విట్టర్ లో ప్రియాంకా స్పందించారు .గత రెండున్నర నెలల్లో ఎల్ ఐసీ సుమారు 57 వేల కోట్లు నష్టపోయినట్లు ప్రియాంకా తన ట్వీట్ కు ఓ మీడియా రీపోర్ట్ ను ట్యాగ్ చేసింది .భారత్ లో విశ్వాసానికి మరోపేరు ఎల్ ఐసీ ,భవిష్యత్తు భద్రత కోసం పెద ప్రజలు తమ సొమ్మును ఎల్ ఐసీ లో ఇన్వెస్ట్ చేస్తారు .కానీ బీజీపీ ప్రభప్రభత్వం ఆ ఎల్ ఐసీ డబ్బును ..నష్టపోయిన కంపెనీల్లో పెట్టుబడి పెడుతోందని ప్రియాంకా అన్నారు .ఇదేం విధానం ,ఇది కచ్చితంగా నష్టపోయే విధానమే అని కాంగ్రెస్ నేత అన్నారు .