logo



దేశంలో ఒకే బాష సాద్యంకాదు జైరాం రమేష్

...

బెంగళూరు మనమంతా ఒక దేశస్తులం మనదేశంలో వేర్వేరు బాషలు వేర్వేరు సంస్కృతులున్నాయి అన్ని ఒకటే కాదనం కాంగ్రెస్ నేత జైరాంరమేష్ పేర్కొన్నారు ఒకే దేశం ఒకే పన్ను విదానం వుండవచ్చు కాని ఒకే దేశం ఒకే బాషా అన్నది నిజం కాదా ఆయన అన్నారు విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్బంగా కర్ణాటక ఛాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండ స్త్రీ సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారక ఉపన్యాసం ఇచ్చారు ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో పాటు గవర్నర్ వాజుబార్రర్ ఎ వాలా కూడా హాజరయ్యారు కేంద్రమంత్రి అమిత్ షా హిందీ బాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది మనకు ఒకే దేశ ఒకే పన్ను ఒకే దేశ ఒకే ఎన్నిక ఉండవచ్చు కానీ ఒకే దేశ ఒకే సంస్కృతి ఒకే దేశ ఒకే బాష ఉండవంటూ జైరాం రమేష్ అంటూ కన్నడ హిందీ ఇంగ్లీష్ బాషల్లో మాట్లాడారు కేంద్ర మంత్రి అమిత్ షా హిందిని జాతీయ బాషగా చేయాలనే ఆలోచనతో ఎక్కువ మంది మాట్లాడే హిందీ బాషదేశ మెత్తాన్ని ఒకటి చేస్తుందని పేర్కొన్నారు తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి