logo



నన్ను విదుల నుంచి తప్పించండి

...

న్యుడిల్లీ డిల్లీలో మరో 6 నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపద్యంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది డిల్లీ కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉన్న పీసీ చాకో తనకువిదుల నుంచి ఉపశమనం కలిగించాలని పార్టీ అదిష్టానాన్ని కోరారు షీలా దీక్షిత్ మరణానంతరం డిల్లీ కాంగ్రెస్ అద్యక్ష స్దానానికి ఖాళీ ఏర్పడిన విషయం తేలిసిందే ఈ నేపద్యంలో కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాందీ పీసీ చాకో జిల్లా అద్యక్షులలో సమావేశం ఏర్పాటు చేశారు డిల్లీ నిబాగానికి కొత్త అద్యక్షుడిని ఎన్నుకునే విషయంపై వారితో చర్చించారు సమావేశం జరిగిన రెండు రోజుల్లోనే పీసీ చాకో తనను తప్పించాలని కోరడం చర్చనీయాంశమైంది అద్యక్ష స్దానానికి బరిలో నవ్ జ్యోత్ సిద్దూ శాతృఘ్నసిన్హా ఉన్నట్లు వస్తున్న వార్తలను పీసీ చాకో కొట్టిపారేశారు డిల్లీ కాంగ్రెస్ అద్యక్షు డిగా డిల్లీ కి చెందిన వ్యక్తేఉంటా రాని చాకో స్పష్టం చేశారు