logoరాజదాని మార్పుపై వైసీపీ ఎంపీ తాజావ్యాఖ్యాలివీ

...

ఏలూరు ఆంద్రప్రదేశ్ రాజదాని మారుస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజదాని రైతుల్లో ఆ ఆందోళన రేపుతున్నాయి ఒకటి కాదు రెండుసార్లు రాజదాని మార్పు గురించి బొత్సమాట్లాడటంతో అసలేం జరుగుతోందో అర్దంకాని పరిస్డితి అమరావతి లోనే తాజాగా ఈ వ్యవహారంపై నర్సాపురం ఎంపీ రాఘరామకృష్ణంరాజు స్పందించారు రాజదాని అమరావతి లోని ఉంటుందని ఎక్కడికి మరదని ఆయన స్పాష్టం చేశారు అంతటితో ఆగని ఆయన అక్టోబరు మెదటి వారంలో విజ్జేశ్వరం నుంచి పైపు లైన్ ప్రారంబించన్నట్టు తెలిపారు వశిష్ట వారదికి సిఎం జగన్ సంకుస్దాపనచేస్తా రాని రాఘరాం రాజు చెప్పుకొచ్చారు నర్సాపురం పార్లమెంటు త్వరలోనే జిల్లా కాబోతుందని ఎంపీ స్పష్టం చేశారు పార్లమెంటు పరిదిలో ఒక జిల్లా ఆస్పత్రి ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఎంపీ రాఘరాం రాజు తెలిపారు