logo



పాకిస్దాపై విరుచుకుపడ్డ కాంగ్రెస్

...

డిల్లీ కాశ్మీపై తమ వాదాన్ని నెగ్గించుకోవడానికి పాకిస్దాన్ చేస్తున్న కుయుక్తులను కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది ఐ రాసలో పాక్ వేసినపిటిషన్ లో పార్టీ అగ్రనేత రాహుల్ గందీని లాగడం పట్ల తీవ్రంగా విరుచుకుపడింది తమ అబద్దాల్ని పిచ్చిప్రేలాపనలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ ఇలాంటి నీచాపు పనులకు పాల్పడుతోందని దుయ్యబట్టింది జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ ముమ్మాటికి భారత్ లో అంతర్బాగమేనని తెల్లి చెప్పింది దీనిపై ప్రపంచంలో ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని పార్టీ ఆదికర ప్రతినిది రణ్ దీప్ సూర్జెవాలా స్పష్టం చేశారు కాశ్మీర్ లోయలో పాక్ హింసను ప్రోత్సహిస్తోందని తేల్చిచెప్పరు కాశ్మీర్ పై పిచ్చిప్రేలాపనులు మాని గిల్గిట్ బలూచిస్దాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంషు నలపై ప్రపంచాని నికి పాక్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రణ్ దీప్ అన్నారు మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై కూడా పాక్ సమాదానంచెప్పాలన్నారు 2018లో 128మంది అమాయకుల హత్యాకాండను ప్రపంచం మెత్తం వీక్షించిందని గుర్తుచేశారు ప్రపంచలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాక్ లో తేలుతున్నాయన్నారు ఆదికరణ 370 రద్దుపై ఇంతకాలం కేంద్రంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఒక్కసారిగా పాకిస్దాన్ కు తమ వైఖరిని తెల్సిచెప్పడం చర్చనీయాంశంగా మారింది ఆ పార్టీ అగ్రనేతరాహుల్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని ఇందులో పాకిస్దాన్ సహా ఏదేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు