logoఈ తాకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత

...

కంచికచర్ల ; కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం చోటుచేసుకుంది మండలంలోని పెరకలపాడులో ఇతను వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు మృతులంతా ఒకే కుత్తుంబానికి చెందిన అన్నదమ్ములుగా పోలీసులు గుర్తించారు తల్లిదండ్రులు ఉప్పధి నీమీత్తం కార్ణాటక వెళ్లగా చిన్నారుల్లు నాయనమ్మ వద్దే ఉంటున్నారు ఈ నేపధ్యంలో మంగళవారం గ్రామంలోని చెరువు లో ఈ తాకు వెళ్లిన ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్ధాలానికి చేరుకుని మృత దేహాలను బయటకు తీశారు