logo



రైతులకు తప్పని యూరియా తిప్పలు

...

నిర్మల్ లక్ష్మణచందా మండల రైతులకు యారియా తిప్పలు తప్పటం లేదు యారియా లారీ వచ్చిందన్న సమాచారంతో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచేమండల కేంద్రంలో ని పీసీఎస్ గోదాం వద్ద రైతులు క్యులు కట్టారు ఒక్కొక్కరికి 2 బస్తాల కంటే ఎక్కువయూరియా ను ఇవ్వకపోవటంతో మహిళలను కూడా క్యూలో నిల్చపెట్టాల్సిన పరి స్దితి దాపురించిందని రైతు లు వాపోతున్నారు గతవారంనుంచి మండల రైతులు యారియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదికారులు ప్రజా ప్రతినిదులు