logo



అకీరా తో అడవి శేష్ సేల్పి

...

తాజాగా అడవి శేష్ తన ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరాతో దిగిన ఫోటోలని షేర్ చేశాడు. ఇవి కాస్త వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఎవరు సినిమాతో మంచి హిట్ కొట్టిన అడవి శేష్ .. రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వివరించాడు. ఈ సందర్భంగా అకీరా గురించి శేష్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అందమైన కుర్రాడు అకీరాతో ఈ రోజు గడిపా. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ సమయంలో అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయి అని అకిరా గురించి శేష్ చెప్పుకొచ్చాడు.ఆద్యకి కొంచెం సిగ్గు ఎక్కువ. కెమెరా ముందు భయపడుతుంటుంది అని అన్నాడు శేషు ఇక రేణు దేశాయ్ గురించి ఆయన స్పందిస్తూ..