logo



పార్టీనివిడే ప్రసక్తేలేదు టిడిపి ఎమ్మేల్యే

...

తిరుపతి తిరుమల శ్రీహరిని టిడిపి ఎమ్మెల్యే మచ్చనాగేశ్వరరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆయనమీడియాతో మాట్లాడుతూ తానుపార్టీని మిడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు పార్టీ మరలాంటు కేసి ఆర్ ప్రలోభ పెడుతున్నారని వెల్లడించారు తును ఎన్టీఆర్ చంద్రబాబు అభిమాననీ కాబట్టి పార్టీని విడబోనని మచ్చనాగేశ్వరరావు పేర్కొన్నారు