logo



మూడురోజుల పాటు భ్యాంకులకు సెలవులు

...

పాలకొల్లు తూర్పు గోదావరి నేటినుంచి భ్యాంకులకు వరుసగా మూడురోజులు సెలవులు రానున్నాయి శుక్రవారం శ్రీకృష్ణాష్టమి సందర్బంగా శుక్రవారం నాలుగో శనివారం ఆదివారం తో కలిపి వరుసగా మూడురోజులు భ్యంకింగ్ యాక్ట్ ప్రకారం నవ్యంద్రలో సెలవులు ప్రకటించినట్లు భ్యంకువర్గాలు చెబుతున్నాయి కస్టమర్లకు ఎలాంటి ఆసాకర్యం కలగకుండా ఎటిఎం లలోనగదు నింపామని భ్యంకు అదికారులు పేర్కొన్నారు మళ్లీ సోమవారం భ్యంకుల్లో నగదు లావాదేవీలు యదాతదాంగ కొనసాగుతాయని తెలిపారు