logo



పొలంపనుల్లో ఎమ్మెల్యే బిజీ

...

సాక్షి గంగాదర కరీంనగర్ ప్రజా సమస్యల పరిష్కారం పలు అబివృద్ది కార్యక్రమాలలో బిజిబిజిగా ఉండే చొప్పదండి ఏమైల్యే సుంకెరవిశంకర్ తన వ్యవసాయ పొలంపనుల్లో నిమగ్నమయ్యారు బుదవారం గంగదరా మండలం బూర్గుపలి గ్రామంలోని పొలంలో వరిసాగు పనుల్లో పాల్లోన్నారు పొద్దున్నే పొలంలోకి ఎడ్లబండి పై నరుజారవేశారు అనంతరం పొలంలో నారుపంచి వేశారు ఎమ్మెల్యే పనులు చేయడాన్ని స్ద నికులు ఆసక్తిగా తిలకించారు