logo



అరెస్ట కు రంగం సిద్దం

...

మాజీ ఆర్దికమంత్రి చిదంబరంను కాసేపట్లో సీబీ ఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది ఇప్పటికే సీబీ ఐ అదికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఇప్పటికె సీ బీ ఐ నోటీసులు జారీ చేసింది తనను అరెస్ట్ చేస్తారన్న 

ఉద్దేశ్యంతో చిదంబరం డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు అయితే చిదంబరం బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో సీ బీ ఐ అదీకారులు చిదంబరాన్ని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది