logoగుంటూరు ముంపు ప్రాంతాల్లో అదికారి

...

గుంటూరు గుంటూరు లోని ముంపుప్రాంతాల్లో వైసిపి పశ్చిమ నియెజకవర్గంఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం బుదవారం పర్యటించారు ఏసురత్నం మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో పరిశుద్యాం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు గుంటూరు నగరం లో రావదారులను వెంటనే మెరుగుపచాలని ఏసురత్నం డిమాండ్ చేశారు