logo



విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న చంధ్రబాబు

...

విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న తెలుగుదేశంపార్టీ అద్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రయంలో శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులతో కలసి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడితో పాటు దేవినేని గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు.