logoచంద్రబాబు నివాసానికి తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు

...

ప్రకాశం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తెదేపా కార్యకర్తలు, ప్రజలు మంగళవారం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. రైతు రుణమాఫీ 4, 5 విడతల సొమ్ము ఆగిపోవడం, అన్నదాత సుఖీభవ రద్దు విషయాలపై పేద రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ లో పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదంటూ ఆవేదన చెందారు.