logo



విజయవాడలోనే ఉండాలని రోజాకు జగన్ సూచన !

...

ముఖ్యమంత్రి జగన్ మంత్రి మండలి జాబితాను  గవర్నర్ నరసింహన్ కు  తందించారు ..మంత్రుల పదవులు  ఒక స్పష్ట త వచ్చింది . వైఎస్ఆర్ పార్టీ ఫైర్ బ్రాండ్ అయిన పేరు ఉన్న రోజాకు మాత్రం మంత్రి పదవిలో చోటులేకపోవడం తో అందరూ ఆశ్చర్యానికి గురిచేశారు..  ఈ రోజు శాసనసభ పక్ష భేటీలో జరిగిన తర్వాత రోజా తనకు మంత్రి పదవి వస్తుంది అని తెలిపారు.  నాకు ఏ మంత్రి పదవి ఎచ్చిన న్యాయం చేస్తాను అన్నారు . కానీ కాబినెట్ జాబితాలో రోజా పేరు లేకపోవడం తో చర్చనీయాంశంగా  మారింది. కొన్ని సామాజిక కారణాలు వల్ల క్యాబినెట్  చేశామని జగన్ తెలిపినట్టు సమాచరం .. విజయవాడలో నే అందుబాటలో ఉండాలని జగన్ రోజాకు సూచన .