logo



వంశీపైడిపల్లి మరో ఛాన్స్ ఇచ్చిన 'మహేశ్ '

...

''మహర్షి'' సినిమాతో వంశీ పైడిపల్లి నటుడు మహేశ్ బాబుకి భారీ విజయాన్ని అందించాడు. ఈ సినిమా సక్సెస్ కావడమే కాదు,ఎమోషనల్ గా తనని ప్రేక్షకుల హృదయాలకి మరింత చేరువగ తీసుకెళ్లిందని మహేశ్ బాబు భావించాడు. అందుకే తన కోసం మరో మంచి కథను సిద్ధం చేయమని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు చెప్పినట్టుగా ఫిల్మ్ నాగర్లో ఒక వార్తా షికారు చేస్తోంది. వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేసేలోగా మహేశ్ బాబు తను ఇప్పటికే కమిటైన సినిమాలు చేసేస్తాడట.