logoకేన్స్ లో మెరిసిన ఐశ్వర్య రాయ్, ఆరాధ్య ..!

...

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కేన్స్ కు వచ్చేశారు. ఈసారి కూడా తన కుమరై అరథ్యతో కలిసి ఫ్రెంచ్ లోని రివేరా నది తీరాన సందడి చేశారు. జిన్ లూయి సబాజీ డిజైన్ చేసిన గోల్డెన్ ఫిష్ కట్ గౌన్ లో ఐష్ సాగరకన్యాల మెరిసిపోయారు. ఆరాధ్య కూడా తన తల్లిలాగే లేత పసుపు రంగు గౌను లో ముస్తాబైంది.      ఐశ్వర్య ఎన్నో ఏళ్లుగా కేన్స్ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.