logo



ఢిల్లీకి పయనమైన చంద్రబాబు ..!

...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. మరోవైపు ఢిల్లీకి బీజేపీ వ్యతికేర పార్టీల భేటీలో పాల్గొననున్న చంద్రబాబు కూటమి ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.