logo



తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ ఏరియల్‌ సర్వే

...

ఒడిశాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే చేసి పరిస్థితిని సమీక్షించారు. మోడీ వెంట గవర్నర్ గణ శీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.