logo



నామినేషన్‌ వేయనున్న ప్రధాని మోదీ

...

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాశిలో            వేయనున్నారు. ఇందులో  భాగంగా ముందుగా ఆయన భాజపా కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అక్కడి బాబా కల భైరవ ఆలయంలో, కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఉదయం 11;30 గంటలకు నామినేషన్ వేస్తారు .భాజపా జాతీయధ్యక్షడు అమిత్ షాతో పాటు ఎన్డీయే        కూటమిలోని ప్రధాన నేతలందరూ ఇప్పటికే వారణాశి చేరుకున్నారు. వీరందరితో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్,   రాజ్ నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.