logo



కాళేశ్వరం వెట్‌ రన్‌ విజయవంతంపై సీఎం హర్షం

...

కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్‌ రన్‌ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు సీఎం ఫోన్‌ చేసి అభినందించారు.

కాళేశ్వరం వెట్‌ రన్‌ విజయవంతంపై సీఎం హర్షం